ముఖ్య సమాచారం
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
-
ట్రంప్ కు భారీ విజయం.. 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
-
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
-
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
-
మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు
-
పెనమలూరు: యువకుడి వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
-
అనకాపల్లి జిల్లాలో విషాదం...జాలరిని సముద్రంలోకి లాక్కెళ్లిన 100 కిలోల చేప..
-
జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ
-
జపాన్ను వణికిస్తున్న సునామీ జోస్యం
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
Updated on: 2025-07-04 08:45:00

తనను 'బలహీనమైన ఆటగాడు' అంటూ తక్కువ చేసి మాట్లాడిన చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ తన ఆటతో గట్టి సమాధానం ఇచ్చాడు. క్రొయేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ 2025 టోర్నీలో కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించి సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్ పోరులో నల్లపావులతో ఆడిన గుకేశ్, కార్ల్‌సన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ గెలుపుతో గుకేశ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.