ముఖ్య సమాచారం
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
-
ట్రంప్ కు భారీ విజయం.. 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
-
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
-
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
-
మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు
-
పెనమలూరు: యువకుడి వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
-
అనకాపల్లి జిల్లాలో విషాదం...జాలరిని సముద్రంలోకి లాక్కెళ్లిన 100 కిలోల చేప..
-
జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ
-
జపాన్‌ను వణికిస్తున్న సునామీ జోస్యం
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
Updated on: 2025-07-03 14:45:00

ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురిని రక్షించగా, 65 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి జావా నుంచి బాలి వైపు వస్తుండగా ఫెర్రీ మునిగిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా లోపాలే ఇటువంటి ఘటనలకు కారణమంటున్నారు