ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లకు లిమిట్!
Updated on: 2025-10-20 11:32:00
స్పామ్ మెసేజ్‌లను అరికట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్
తెలియని నంబర్లకు మెసేజ్‌లు పంపడంపై నెలవారీ పరిమితి
రిప్లై ఇవ్వని వారికి పంపే మెసేజ్‌లకే ఈ నిబంధన వర్తింపు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అనవసరమైన, స్పామ్ సందేశాల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. కాంటాక్ట్ లిస్టులో లేని, పంపిన మెసేజ్‌లకు స్పందించని నంబర్లకు సందేశాలు పంపడంపై నెలవారీ పరిమితి విధించే కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఈ చర్యతో యూజర్ల ఇన్‌బాక్స్‌ను ప్రశాంతంగా, క్లీన్‌గా ఉంచాలని, వ్యక్తిగత సంభాషణలకు పెద్దపీట వేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కొన్నేళ్లుగా వాట్సాప్ కేవలం చాటింగ్ యాప్‌గానే కాకుండా కమ్యూనిటీలు, బిజినెస్ అకౌంట్లు, కస్టమర్ సర్వీస్ వంటి సేవలతో భారీ వేదికగా విస్తరించింది. అయితే, ఈ విస్తరణతో పాటే అనవసర ప్రమోషనల్, స్పామ్ మెసేజ్‌ల బెడద కూడా పెరిగిపోయింది