ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
Updated on: 2026-02-25 09:02:00
చైనా శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ఉపయోగించి ఒక వ్యక్తిలో షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా చక్కెర స్థాయిలను నియంత్రించడం ఈ చికిత్స ద్వారా సాధ్యమైంది. షుగర్ వ్యాధి అంటేనే జీవితాంతం మందులతోనే సరిపెట్టుకోవాలి అనుకునే వారికి, ఈ స్టెమ్ సెల్ థెరపీ ఒక కొత్త ఆశను పుట్టిస్తోంది. ఎయిడ్స్ కి ఎలాగో మందు కనిపెట్టలేదు కనీసం దీనికన్నా కనుగొన్నారు.