ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
Updated on: 2026-02-19 07:15:00
సీతానగరం మండలం అప్పయ్యపేట గ్రామానికి చెందిన స్వర్గస్తులైన మాజీ సైనికుడి భార్య... శ్రీమతి బేత ప్రేమ కుమారి.. ఇంటి దగ్గర కదలలేని పరిస్థితి వలన లైవ్ సర్టిఫికెట్ సమయంలో పంపించలేకపోయారు. అందువలన తమ పింఛన్ మూడు నెలల నుంచి పొందలేకపోయింది. ఈ మేరకు తమ మనవడు అభ్యర్థన మేరకు బుధవారం బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు ఆమె ఇంటికి చేరుకుని డిజిటల్ లైవ్ సర్టిఫికెట్ తయారు చేసి SPARSH లో అప్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎన్ శర్మ ఏ గోవింద నాయుడు పాల్గొన్నారు.