ముఖ్య సమాచారం
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల
Updated on: 2025-10-18 18:54:00
ధన త్రయోదశి రోజున వెండి ధరల్లో భారీగా కొత నమోదైంది. ముంబైలో ఇటీవల దాదాపు రూ.2 లక్షలకు చేరువైన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1.72 లక్షలకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.13 వేల మేర ధరల్లో కోత పడింది. గత 72 గంటల్లో ఏకంగా రూ.19 వేల మేర ధర తగ్గింది. ఢిల్లీలో కూడా వెండి ధర రూ.1.72 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర కూడా రూ.1,90,000 వద్ద తచ్చాడుతోంది.