ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
Updated on: 2026-03-07 07:52:00
బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ ఆధ్వర్యంలో మాజీ సైనిక సంఘం ప్రతినిధులు శుక్రవారం బొబ్బిలి దర్బార్ హాల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... ఎంఎల్ఏ బేబీ నాయన గారిని మర్యాదపూర్వకంగా కలిసి.. ఇటీవల AP అసెంబ్లీ సెషన్లో ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో ప్రస్థావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి.. ఆంధ్ర రాష్ట్రం మాజీ సైనికుల తరుపున తన ఘలం వినిపించిన ఎమ్మెల్యే బేబినాయన ని మొత్తం AP మాజీ సైనికుల తరపున మన బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామి నాయుడు, సభ్యులు భోగి ఈశ్వరరావు, అలగోలు గోవింద నాయుడు, మామిడి ధర్మారావు, పాండ్రంకి రవి, ఎమ్ .ఎల్. రావు మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.