ముఖ్య సమాచారం
-
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
-
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
-
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
-
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
-
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
-
గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యం..!!
Updated on: 2025-06-09 15:40:00

హైదరాబాద్ లో మరో ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే గోపినాథ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 6 నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. గతేడాది ఎమ్మెల్యే లాస్య దుర్మరణం చెందగా CNT బైపోల్ జరిగింది. గత పరిస్థితులను చూస్తే ఈ సెగ్మెంట్లోనూ పోరు తప్పేలా లేదని తెలుస్తోంది. టికెట్ మాగంటి కుటుంబీకులకే ఇస్తే ఏకగ్రీవమా..? బరిలోకి దిగడమా..? అనేది ఇతర పార్టీల పెద్దల నిర్ణయం మీద ఆధారపడి ఉంది..!!