ముఖ్య సమాచారం
-
రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ తప్పని సరి
-
ఏపీలో ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీకు సిద్ధం...
-
ACలపై కేంద్రం కొత్త రూల్!
-
సాక్షి టివి పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం.
-
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి- కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు సూచన
-
కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు
-
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
-
బరిమల విమానాశ్రయం: భూసేకరణ కోసం రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది.
-
అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు...!
-
రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.. కొత్త టైమింగ్స్ ఇవే..!
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
Updated on: 2025-06-10 20:27:00

అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిని వెనకేసుకొచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయ పిపీలకం సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేయాలనీ అన్నారు. అదే రాష్ట్రానికి శ్రేయస్కరమని చెప్పారు. 11 సీట్లతో ప్రజలు బుద్ది చెప్పినా వైసీపీ తీరుమారడం లేదన్నారు. "సజ్జలా.. నువ్వు జగన్ గుమాస్తావి.. రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతువి.. నీకు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు.." అంటూ సోషల్ మీడియాలో కోటంరెడ్డి రాసుకొచ్చారు.