ముఖ్య సమాచారం
-
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
-
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
-
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
-
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
-
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
-
గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
Updated on: 2025-06-09 15:36:00

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3గంటలుగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల్లో సిద్ధిపేట, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
12 గంటలపాటు హైదరాబాద్‌లో.... హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 12 గంటలపాటు అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.