ముఖ్య సమాచారం
-
రోజా, వైసీపీ కలిసి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టారు: షర్మిల ఆవేదన
-
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్
-
సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్
-
అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్..
-
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు
-
గుంటూరు జీజీహెచ్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు
-
ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ
-
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్థాన్‌లో నీటి సంక్షోభం
-
రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
హైదరాబాద్ లో జూన్-26 నుంచి బోనాల పండుగ
Updated on: 2025-06-09 15:32:00

హైదరాబాద్ : జంట నగరాలు బోనాల పండగకు మరొక్కసారి సిద్ధమవుతున్నాయి. బోనాల పండగకోసం ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించింది. తొలుత జూన్-26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు. జులై-1న బల్కంపేట, 13న సికింద్రాబాద్ (లష్కర్), జులై-20న లాల్ దర్వాజ సింహవాహిన అమ్మవారి బోనాలు ఉండనున్నాయి.