ముఖ్య సమాచారం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
-
450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
-
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు : రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
రియల్ ఐడీ చూపిస్తేనే విమానంలోకి ఎంట్రీ.. గ్రీన్‌కార్డుదారులకు అమెరికా ఆదేశాలు
Updated on: 2025-05-03 13:01:00

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి కీలక అప్డేట్ ఇది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రయాణికులు తప్పనిసరిగా 'రియల్ ఐడీ'ని కలిగి ఉండాలని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల వద్ద రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుంది. రియల్ ఐడీ అంటే ,,,,,,ప్రభుత్వాలు జారీ చేసే డ్రైవర్ లైసెన్స్ లేదా స్టేట్ ఐడీ కార్డుపై ప్రత్యేకంగా స్టార్ గుర్తు, ఫ్లాగ్ గుర్తు లేదా ‘ఎన్హాన్స్డ్’ అని మార్క్ చేసి ఉంటే దానిని 'రియల్ ఐడీ'గా పరిగణిస్తారు. డీహెచ్ఎస్ ప్రకారం ఈ రియల్ ఐడీ కేవలం విమాన ప్రయాణాలకే కాకుండా కొన్ని ఎంపిక చేసిన ఫెడరల్ భవనాల్లోకి ప్రవేశించడానికి కూడా ఇది అవసరం అవుతుంది.