ముఖ్య సమాచారం
-
తెలంగాణ ఎల్ఆర్ఎస్ గడువు పెంపు
-
గ్రామీణ బ్యాంకులు విలీనం - ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గా రూపాంతరం -మే 1 నుంచి అమలు
-
మే నెలలో మంటలే...
-
ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
-
146 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
-
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు
-
రూ.500 నోటు రద్దు? ఇకపై ATMలలో రూ.200, రూ100 నోట్లే.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!
-
సింహాచలం సెగ: కలెక్టర్ ట్రాన్స్‌ఫర్.. చంద్రబాబు డెడ్‌లైన్!
-
సీఎం చంద్రబాబును కలిసిన అనంత జిల్లా ఎమ్మెల్యేలు .. కీలక అంశంపై వినతి
-
పాక్‌కు గట్టి షాక్!
టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
Updated on: 2025-04-23 17:34:00

ఏపీ పదోతరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 84.09 శాతం, అబ్బాయిలు 78.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో తొలి స్థానం, అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.