ముఖ్య సమాచారం
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్‌లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
-
బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హైఅలర్ట్
146 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
Updated on: 2025-05-01 07:46:00

TG: హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate) పరిధిలో పెద్ద ఎత్తున ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్(City CP CV Anand) బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 146 మందిని బదిలీ చేశారు. రెండేళ్లుగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరగకపోవడం, ఎన్నికల కోడ్లు, బందోబస్తు విధులు ఉన్నందున ఒకేసారి భారీగా బదిలీ చేశారు.