ముఖ్య సమాచారం
-
డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్‌లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు
Updated on: 2025-05-01 07:33:00

తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పు నేటి నుంచి అమలు కానుంది. ఇవాళ్టి నుంచి ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు డిప్యూటీ ఈఓ లోకనాథం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 5.45 గంటల నుంచి 11 గంటల వరకు ప్రయోగాత్మకంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, గురువారం శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ నేపథ్యంలో ఆ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని ప్రకటించారు.