ముఖ్య సమాచారం
-
డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్‌లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
తెలంగాణ ఎల్ఆర్ఎస్ గడువు పెంపు
Updated on: 2025-05-01 10:40:00

2 నెలలుగా హాట్ టాపిక్‌గా ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం లేదా.. లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదా LRS గడువును మే 3 వరకు పొడిగించారు. నిజానికి ఈ స్కీమ్ మార్చి 31కే ముగిసింది. ఐతే.. చాలా మంది LRS చేయించుకోకపోవడంతో.. ఏప్లిల్ 30 వరకు గడువు పెంచారు. ఇప్పటికీ ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. అందుకే.. ప్రభుత్వం మరో 3 రోజులు ఛాన్స్ ఇచ్చింది. ఇక ఇవ్వకపోవచ్చు. మరో గొప్ప విషయం ఏంటంటే.. LRS ఫీజు చెల్లింపులపై 25 శాతం రాయితీ కూడా కొనసాగుతుంది. అందువల్ల LRS ఇంకా చేయించుకోని భూ యజమానులు వెంటనే చేయించుకొని.. 25 శాతం తక్కువ ఫీజు చెల్లించి, స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు