ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నియోజకవర్గ రైతు సమస్యలను పరిష్కరించండి అభ్యుదయ రైతు
Updated on: 2024-06-24 14:47:00

పాలకొండ నియోజకవర్గ రైతు సమస్యను పరిష్కరించాలని సోమవారం ఆర్డిఓ కి అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆర్జీ సమర్పించారు. నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట ,మండలాలకు చెందినటువంటి రైతులు బాధపడుతున్నారని రెవిన్యూ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖలో సమన్వయంతో పని చేయకపోవడంతో నియోజకవర్గ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.