ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
Updated on: 2026-02-04 12:25:00
- కేంద్ర ఎన్నికల సంఘం, SIRకి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మమత
- ఈ పిటిషన్ ను ఈరోజు విచారించనున్న సుప్రీంకోర్టు
- తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించనున్న మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే... కేంద్ర ఎన్నికల సంఘం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగబోతోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. ఈ క్రమంలో తన కేసును ఆమే వాదించబోతున్నారు.