ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
Updated on: 2026-01-24 14:06:00
శాసనసభ్యులు బేబీనాయన పిలుపుతో శ్రీ వేణుగోపాలస్వామి వారి రథం తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు అందరూ కలిసి తమ వంతుగా శనివారం బొబ్బిలి దర్బార్ హాల్లో 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బేబీ నాయన కి ఇచ్చారు..* ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడరామినాయుడు, అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్, కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహనరావు, సభ్యులు భోగి ఈశ్వరరావు, మామిడి ధర్మారావు, ఎం లక్ష్మణరావు, ఎస్వి రమణ, సిహెచ్ మోహన్ రావు, పాండ్రంకి రవి , ఎన్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.