ముఖ్య సమాచారం
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు
-
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు
-
భారత్- చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి: జిన్ పింగ్ తో భేటీలో మోదీ వ్యాఖ్య
-
గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
Updated on: 2025-08-30 19:08:00

జూరాల ప్రాజెక్ట్ 21 గేట్లు ద్వారా ఓపెన్ చేసి దిగువకు శ్రీశైలము వైపు విడుదల చేసిన అధికారులు ఇన్ ఫ్లో 1,90,000 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 1,82,966 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు ప్రస్తుత నీటి సామర్థ్యం: 318,110మీటరు.. లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి 4 ,మరియు అప్పర్ జూరాలలో విద్యుత్పతి 6 యూనిట్స్ లో ఉత్పత్తి అవుతుంది