ముఖ్య సమాచారం
-
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ
-
ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు.
-
తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు..
-
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: తెలంగాణ హైకోర్టు.
-
185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం..
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
Updated on: 2025-08-31 14:34:00

అమరావతి: స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో.. గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటికి కూడా మహిళల ఉచిత ప్రయాణాన్ని అనుమతించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని బస్సులను కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా నడుపుతున్నారు. అటువంటి బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ (గ్రౌండ్ బుకింగ్) చేస్తారు. ఇటువంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లో మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చు.సింహాచలం కొండపైకి నడిచే సిటీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నారు. ఈ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు వసూలు చేయకుండా మినహాయించాలని దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు.
తిరుమల ఘాట్ కాకుండా రాష్ట్రమంతటా 39 ఘాట్ రోడ్లపై బస్సులు తిరుగుతున్నాయి. వీటన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఆదేశాలిచ్చారు.