ముఖ్య సమాచారం
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు
-
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు
-
భారత్- చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి: జిన్ పింగ్ తో భేటీలో మోదీ వ్యాఖ్య
-
గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
రెండు_అల్పపీడనాలు
Updated on: 2025-08-30 09:40:00

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబరు 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఆ తర్వాత అది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, సెప్టెంబరు 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. సెప్టెంబరు రెండో వారంలో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనమూ ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. వచ్చే మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.