ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
Updated on: 2025-08-01 08:19:00

గుడివాడ నుండి విజయవాడకు తగ్గనున్న దూరం మరియు ప్రయాణ సమయం – • పి ఎం గతిశక్తి పధకం కింద నిధులు మజురు • పోర్ట్ కు అనుసంధానంగా పోర్ట్ నుండి రైస్ మిల్ వరకు18.5 కి.మీ మేర 6 వరసల రహదారి నిర్మాణం • పోర్ట్ రహదారికి 350 కోట్లు మంజూరు • పోర్ట్ రోడ్ లో 7 అండర్ పాస్ లు, 3 ఫ్లై ఓవర్ ల నిర్మాణం • మచిలీపట్నం బీచ్ రోడ్డులో కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం • గుడివాడ పట్టణం నుండి ఎన్ హెచ్ 216-హెచ్ కు అనుసంధానం గా రోడ్డు నిర్మాణం • గుడివాడ పట్టణంలో ఫ్లై ఓవర్ కు అనుసంధానంగా రోడ్డు నిర్మాణం • నిధులు మంజూరు చేసినందుకు మంత్రి గడ్కరి కి కృతజ్ఞతలు తెలిపిన ఎంపి బాలశౌరి..