ముఖ్య సమాచారం
-
పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!
-
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు
-
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
-
జలకళ.. నిండుగా జలాశయాలు
-
ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత
-
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
-
ఏపీలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
జలకళ.. నిండుగా జలాశయాలు
Updated on: 2025-07-04 19:08:00

AP: రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జల కళ సంతరించుకున్నాయి. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమని వట్టిసీమ అని కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్లు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీల నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం కంటే ఎక్కువ.