ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మా పతకాలు వెనక్కి ఇచ్చేస్తాం
Updated on: 2023-05-05 10:24:00

• అవమానభారంతో రెజ్లర్లు వినేశ్ ఫోగట్ బజరంగ్ పునియా. ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేజ్లేర్లు.
• తాము పద్మశ్రీ అవార్డ్ గ్రహీతలనే విషయాన్ని వాళ్లు పట్టించుకోలేదన్న బజరంగ్ • పతకాలు, అవార్డులు వెనక్కిచ్చి సాధారణ జీవితం గడుపుతామని వ్యాఖ్య.
• మమ్మల్ని ఇప్పటికే చాలా అవమానించారు... ఇంకేం మిగల్లేదన్న వినేశ్ ఫోగట
ఢిల్లీ పోలీసులు అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ బజరంగ్ పునియా ప్రకటించారు. న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న తమను అవమానాలకు గురి చేస్తున్నప్పుడు ఈ గౌరవం తమకు ఎందుకు అని రెజ్లర్లు ప్రశ్నించారు