ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
Updated on: 2023-05-04 14:43:00

హైదరాబాద్ లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కొరకు బుదవారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఎం. మధుకర్, పీ.జయశంకర్, ఎం. శంకరయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంపై చెందిన ఆర్. దిలీప్ కుమార్ ఏ.ఓ, ఇమ్రాన్ రాజశేఖర్లు తదితరులు ఉన్నారు.