ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
Prabhas: ఆదిపురుష్ బిగ్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్
Updated on: 2023-05-02 10:57:00
Adipurush Trailer Update: ఆదిపురుష్ సినిమా ట్రైలర్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన లైనప్ సినిమాల కోసం అభిమాన వర్గాలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా భారీ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ పై అందరి దృష్టి పడింది.
ఈ సినిమా షూటింగ్ చేస్తూనే బిగ్గెస్ట్ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ మే 9వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసిన టీమ్.. దానికి ఒక రోజు ముందు రోజు 8 వ తేదీ రాత్రి కొన్ని థియేటర్ లలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.