ముఖ్య సమాచారం
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
పిడుగు పడి జేబులోనే పేలిన సెల్ఫోన్ యువకుడి దుర్మరణం
Updated on: 2023-09-05 09:27:00
అనకాపల్లిజిల్లా:పిడుగుపడటంతో ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలి యువకుడు దుర్మరణంమరో యువకుడికి గాయాలు, అతడికి తప్పిన ప్రాణాపాయం వివరాలు ఇలా వున్నాయి.సూదవరపు జయంత్(23),మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది.దీంతో అతడు మృతి చెందాడు.అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి.అతడికి ప్రాణాపాయం తప్పింది.