ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Updated on: 2023-05-01 08:22:00
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా చం చుపల్లి మండలం రుద్రంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈఘటన లో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో గుంటూరుకు చెందిన జానకి కుటుంబసభ్యు ల్లో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి కండీషన్ సీరియస్. సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. యాక్సిడెంట్ సమయంలో బస్సులో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్ర యాణికులు తెలిపారు.