ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సమావేశం, కమిటీల ఎన్నిక
Updated on: 2023-04-30 22:35:00
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పార్వతి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా కుశ్నపెల్లి తిరుపతి ని జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్, వెంకట్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంతం యాదిరెడ్డి, కోల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ జాదవ్ సమక్షంలో ఎన్నుకోవటం జరిగింది. నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పినుమల్ల గట్టయ్య, ఉపాధ్యక్షులుగా కుదురుపాక పోశం, దుర్గం వెంకటస్వామి, హనుమాన్ల శంకర్, పాల్నంది రమేష్, కుష్ణ పల్లి సతీష్. ప్రధాన కార్యదర్శిగా కుష్ణ పల్లి తిరుపతి. జనరల్ సెక్రటరీగా గోర్కటి.సురేష్ కార్యదర్శులుగా మాదాసు శ్రీకాంత్ యాదవ్, వేల్పుల నాగేష్, బర్ల తిరుపతి, పురుషోత్తం గంగులు. కార్యవర్గ సభ్యులుగా షకీల్ ఖాన్, పిట్టల ఈశ్వర్, కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు