ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గూడూరులో 'ఆహా ' క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్
Updated on: 2023-08-31 15:15:00

కర్నూలు జిల్లా గూడూరు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌ను కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ చేశారు. గూడూరు మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మన్న, ఆధికారులతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాల్లో సభ్యులు స్వయం ఉపాధి పొందడంతో ఆయా కుటుంబాలు ఆనందంగా జీవిస్తాయని, ఇటు బీద, మధ్య తరగతి ప్రజలు వివిధ పనులపై పట్టణాలకు వచ్చి అతితక్కువ ధరకే భోజనం దొరికితే ఆనందంగా తింటారని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు