ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గుండెటి చంద్రమోహన్.
Updated on: 2023-08-31 08:20:00

తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియ మొదలైంది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చరణ్ పవర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గుండేటి చంద్రమోహన్ బాధ్యతలు చేపట్టారు . కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా ఉన్న గుండేటి చంద్రమోహన్ 2009వ బ్యాచ్ గ్రూప్ వన్ అధికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి. చంద్రమోహన్ భార్య సునీత కూడా ఓ పోలీస్ అధికారి. 2009వ బ్యాచ్ కు చెందిన వీరిద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. వారు కూడా కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించారు.