ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సత్తుపల్లి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
Updated on: 2023-04-29 21:05:00
పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.