ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోంది:అర్వింద్
Updated on: 2023-08-22 21:38:00

నిజామాబాద్:గజ్వేల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.నిజామాబాద్లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు.మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని,భాజపాకి వాళ్ల ఓటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు.భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.