ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
T20 Records: ప్రపంచంలోనే తొలి క్రికెటర్.. కోహ్లీ ఖాతాలో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డు.. అందుకే కింగ్ అనేది..
Updated on: 2023-04-28 12:38:00

Virat Kohli T20 Records: ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో 8 మ్యాచ్లు ఆడిన కోహ్లి 5 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. టీ20 లీగ్ 16వ సీజన్ 36వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో భారత మాజీ కెప్టెన్ 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో కోహ్లీకి ఇది 5వ అర్ధ సెంచరీ. అయితే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆ తర్వాత RCB జట్టు 179 పరుగులకే పరిమితమైంది. (AP).