ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో గడపగడపకు బిజెపి
Updated on: 2023-08-19 11:04:00

నాగర్కర్నూల్ నియోజకవర్గం తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ నాగేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే గారు మేడి పూర్ వాగు ఇసుక మొత్తం ఖాళీ చేయించినాడు అని చాలామందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు రేషన్ కార్డు ఇవ్వడం లేదు రుణమాఫీ కూడా అందరికీ కాలేదు మోడీ పథకాలు మాత్రం ప్రతి ఒక్కరికి అందినాయని ఉచిత బియ్యము మరుగుదొడ్లు స్వచ్ఛభారత్ కింద చెత్త ట్రాక్టర్లు 2000 రూపాయలు మోడీ పైసలు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని రైతులు ప్రజలు చెప్పినారు ఈసారి బిజెపి పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడూరు మండల ఇన్చార్జ్ కొండా నాగేష్ అనంత చారి గుట్టలపల్లి గోపాల్ నాగర్ కర్నూల్ మండల ఎస్సీ మోర్చా నాయకులు చెన్నారాయుడు రాజు యువ మోర్చా నాయకులు అంజి సంతోష్ పాల్గొన్నారు