ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పీలా గోవింద సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కోళ్ల దంపతులు
Updated on: 2023-08-18 14:58:00

అనకాపల్లి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం శృంగవరపుకోట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ఎస్.కోట నియోజకవర్గ టిడిపి కేడర్ తోపాటుగా అనకాపల్లి వారి నివాసానికి వెళ్లి పీలా గోవింద సత్యనారాయణ గారికి శాలువ కప్పి, గజమాల వేసి 58వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ (శ్రీను), టిడిపి రాష్ట్ర అయ్యారక సాధికార సమితి కన్వీనర్ బంగారు రమేష్, కొత్తవలస మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, టిడిపి విశాఖ పార్లమెంటరీ బీసీ వెలమ కార్పోరేషన్ కన్వీనర్ లాలం అర్జునరావు, టిడిపి విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కరాజు చినరాము, కొత్తవలస మండలం టిడిపి సీనియర్ నాయకులు గొంప దుర్గ ఉమేష్, నియోజకవర్గం వాణిజ్య విభాగం సభ్యులు దేముడు బాబు, కొత్తవలస మండలం తెలుగుయువత అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్ రాజు (చిన్నా), అప్పికొండ సీతారామరాజు, కొత్తవలస గ్రామ కమిటీ అధ్యక్షులు పప్పు అప్పలరాజు (ఆర్.కె.రాజు), మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ బొబ్బాది శ్రీను, అమరపిల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.