ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు: పవన్ కల్యాణ్
Updated on: 2023-08-14 19:35:00

విసన్నపేట:అనకాపల్లి జిల్లా విసన్నపేటలో భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదు,వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర భూములను వైకాపా నేతలు దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలస పోతున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అధికారులకు లేదా?ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడే వారే లేరు అని పవన్ అసహనం వ్యక్తం చేశారు.