ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష
Updated on: 2023-08-10 17:43:00

అమరావతి:సహకారశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి,వ్యవసాయం,సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ,ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ ఎండీ జి.వీరపాండియన్,అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్,కోపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆప్ కోపరేటివ్ సొసైటీస్ కమిషనర్ అహ్మద్ బాబు,ఆప్కాబ్ ఎండీ ఆర్.ఎస్. రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.