ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పరవాడ ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్దరి మృతి ముగ్గురికి తీవ్రగాయాలు
Updated on: 2023-08-10 17:37:00

పరవాడ:అనకాపల్లి జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా,మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు,గాయపడిన వారు పశ్చిమబెంగాల్కు చెందిన కార్మికులుగా గుర్తించారు.ఎన్టీపీసీలో ఫ్లోగ్యాస్ డీశాలినేషన్(ఎఫ్జీడీ) పనులు జరుగుతున్న తరుణంలో 15 మీటర్ల ఎత్తు నుంచి కార్మికులు కింద పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంపై ఎన్టీపీసీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.