ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభం
Updated on: 2023-08-09 09:24:00

నిజామాబాద్లో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం 10.30కు శంషాబార్ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్కు చేరుకొని ఐటీ టవర్ ను ప్రారంభిస్తామని, అనంతరం నిజామాబాద్ నిర్మించిన న్యాక్ బిల్డింగ్, మున్సిపల్అఫీస్, మినీ ట్యాంక్ బండ్తో పాటు రెండు వైకుంఠ ధామాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని 4 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరుతామని ప్రకటనలో వివరించారు.