ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ప్రియురాలి భర్తను హతమార్చిన ప్రియుడు
Updated on: 2023-08-05 09:31:00

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్ మండ లం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గుర య్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నా ని ప్రియురాలి భర్తను ప్రశాంత్ అనే యువకుడు చంపేశాడు. కంట్లో కారం పొడి చల్లి, కర్రలు, రాడ్లతో కృష్ణను చితకబాదిన ప్రశాంత్ దారుణం గా హత్య చేశాడు. కృష్ణ భార్యకి అదే గ్రామంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ప్రశాంత్‌కి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. గతంలో వివాహేతర సంబంధం కారణంగా ప్రశాంత్, కృష్ణ కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే, గొడవల కారణంగా కృష్ణ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన ప్రియురాలు వెళ్లిపోవడానికి కారణం కృష్ణనే అంటూ పగ పెంచుకున్న కృష్ణ ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన తర్వాత రాయికోడ్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు.