ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
Updated on: 2023-04-25 18:40:00

నియోజకవర్గం:ఏప్రిల్ 25న, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహం కూడలి నుండి ఎన్.టి.ఆర్ కూడలి వరకు డాక్టర్స్,ఏఎన్ఎంలు వారి సిబ్బంది,ఆశ కార్యకర్తలచే మలేరియా కారక దోమ కాటు వల్ల కలిగే అనర్థాలు గురించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,దోమ తెరలు వాడాలని,నిండు దుస్తులు ధరించి అఫీస్ లకు,పాఠశాలకు వెళ్ళే విద్యార్థినిలు విద్యార్థులు, అదేవిధంగా నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని, పనికిరాని వస్తువులు పాత టైర్లు, డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు,మగులు,మూతలు,వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి అని 2030నాటికి మలేరియాను పారద్రోలి మలేరియా రహిత సమాజం కవాలని.ఈసందర్భంగా డా.చంద్ర శేకర్, డా.భారత్ రావు,సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,సూపర్వైజర్ రమేష్,హెచ్ఎ ప్రభాకర్, ఏఎన్ఎంలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.