ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రాజాపూర్ గ్రామంలో జోరుగా ఒండ్రు మట్టి ఉపాధి హామీ పనులు
Updated on: 2023-04-25 18:37:00

మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో ఊర చెరువు యందు అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారము వండ్రు మట్టి ఉపాధి హామీ పనులు జోరుగా నడుస్తున్నాయి.ఉపాధి కూలీలు చేసే ఒండ్రు మట్టిని బోయ కొను వెంకటస్వామి అనే రైతు వ్యవసాయ పంట పొలంలో సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ రైతు ఉపాధి కూలీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహ,టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్,ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ యాదవ్ తదితర ఉపాధి కూలీలు ఉన్నారు.