ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట నిర్మాణం ఏమైంది కెసిఆర్
Updated on: 2023-07-28 14:34:00

ఖమ్మం:ఏటా గోదావరి వరదలతో భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత పొంగులేటి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.గోదావరి వరద కట్టడికి భద్రాచలం వద్ద సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కరకట్ట హామీ ఏమైందని ప్రశ్నించారు.సర్కారు నిర్లక్ష్యంతో గోదావరి వరద సమయంలో ముంపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.