ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు
Updated on: 2023-04-24 19:00:00

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి నిధుల నుండి 15 లక్షల రూపాయలతో పరిగి మండలంలోని జాఫర్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పరిగి మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, జాఫర్ పల్లి సర్పంచ్ అనిత యాదయ్య గార్లు సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జరుపల శ్రీనివాస్ పవర్, కాంగ్రెస్ నాయకుడు చిన్న నరసింహులు, ఆనం ఆంజనేయులు, మాధవరెడ్డి, రజిత రాజపుల్లారెడ్డి కుడుముల వెంకటేష్, జంగయ్య, సైదుపల్లి బాబయ్య. జాపర్ పలి సర్పంచ్
తదితరులు పాల్గొన్నారు.