ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జనగామ జిల్లాలో విషాదం నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Updated on: 2023-07-10 19:04:00

జనగామ జిల్లా నర్మేట్ట మండలంలో వెల్దండలో సర్కస్ ఆడేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య నందినిల కుటుంబం. నిన్న రాత్రి సర్కస్ పూర్తి చేసుకొని నేడు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా టిల్లు అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇంట్లోని నీటి తొట్టిలో పడి మృతి బ్రహ్మయ్య నందినిల ముగ్గురు సంతానంలో చిన్న కుమారుడు టిల్లు మృతి..