ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
గురుజాడ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మొక్కలు నాటారు
Updated on: 2025-11-30 13:31:00
గురజాడ అప్పారావు వర్ధంతి పురస్కరించుకొని బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు ఎస్ వి రమణమూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ..మండలంలోని గున్న తోటవలస గ్రామ శివారున అపార్ట్మెంట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాడ అప్పారావు... ఆధునిక తెలుగు సాహిత్యానికి, వాడుక భాషకు పునాది వేసిన గొప్ప కవి, రచయిత అని కొనియాడారు. అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో సభ్యులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ సభ్యులు మహేష్, వి ఎన్ శర్మ, కృష్ణ దాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.