ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
Updated on: 2025-11-12 14:21:00
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బొబ్బిలి మండలం జగన్నాధపురం, పిరిడీ గ్రామంలో బుధవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (సీ ఎఫ్ ఎల్) అనే స్వచ్ఛంద సేవ సంస్థ కౌన్సిలర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలలో బ్యాంకింగ్ రంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఎం ఎస్బివై, పీఎం జే జే బి వై, ఎస్ ఎస్ వై.. వంటి సామాజిక భద్రత పథకాల గురించి , సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఎల్ కౌన్సిల్ ..వి అనురాధ, ఎస్ చంటి తదితరులు పాల్గొని మాట్లాడారు.