ముఖ్య సమాచారం
-
కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది..
-
బాడంగి మండలంలో పలువురు లబ్ధిదారులకు ఎం జీవిత భీమా పరిహార చెక్కు అందజేత
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు
Updated on: 2025-11-07 11:09:00
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం వందేమాతరం జాతీయ గేయం కార్యక్రమం సి ఐ కే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గేయాన్ని అధికారులు, సిబ్బంది , మాజీ సైనికులు, పాఠశాల విద్యార్థులు సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి కోరిక మేరకు నిర్వహించడం జరిగిందని, దీని విలువను, స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జ్ఞాన ప్రసాద్, పోలీసు సిబ్బంది, బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణకుమార్, ఎస్సార్ మోహనరావు, జీవీ నాయుడు, ఎం ధర్మారావు, కే టి రావు, పి నారాయణ రావు, పంద్రంగి రవి శ్రీనివాసరావు, వైవి రావు, గెంబలి శ్రీనివాసరావు, వియన్ శర్మ, తదితర సంఘం సభ్యులు, డిఫెన్స్ అకాడమీ కోమటిపల్లి పోటీ పరీక్షల విద్యార్థులు, తాండ్ర పాపారాయ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.